నేడు విద్యుత్ శాఖ త్రాగునీటిపై సీఎం రేవంత్ రెడ్డి చర్చ
*నేడు విద్యుత్ శాఖ, తాగునీటిపై సీఎం రేవంత్ రెడ్డి చర్చ*
హైదరాబాద్:మార్చి 30
తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విద్యుత్ శాఖ, తాగునీటిపై సమీక్ష నిర్వహించను న్నారు.
ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో సమావేశమై.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడ కుండా కరెంట్, తాగు నీటిపై చర్చించనున్నారు.
ఈ నేపథ్యంలో ఎండలు ఎక్కువ కావడం, నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతుం డటంపై చర్చలు జరుపనున్నారు...