MRPS కార్యకర్త విగ్రహ ఏర్పాటు కోసం MLA కి రిప్రేటేషన్ దాఖలు

జన చైతన్య న్యూస్ తాడిపత్రి శాసన సభ్యులు శ్రీ జెసి అస్మిత్ రెడ్డిగారినిఆఫీసు నందుకలిసిన తాడిపత్రిటౌన్MRPSఅధ్యక్షులు.Pరాజారత్నంమాదిగమరియుఎర్రగుంటపల్లిగ్రామంఎస్సీమాదిగకాలనీవాసులు కలసితాడిపత్రి పట్టణం నందు తెల్లబండ్ల రవి మాదిగ గారి విగ్రహ ఏర్పాటు కోసం పర్మిషన్ ఇప్పించాలని రెప్రెండేషన్ ఇవ్వడం జరిగినది రిప్రెటేషన్ఇచ్చినవారుఎంపీపుల్లయ్యమాదిగMRPSతాడిపత్రినియోజకవర్గంకోఇంచార్జ్పిరాజారత్నంమాదిగMRPSతాడిపత్రిటౌన్అధ్యక్షులుమరియుఎర్రగుంటపల్లిగ్రామం,వాసులుపెద్దిరాజుమాదిగనారాయణస్వామి, మాదిగ రాజకుల్లయప్ప మాదిగ,నాగ మద్దిలేటి మాదిగ, మరియు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.