ఎంపీడీవో కి మూకుమ్మడిగా రాజీనామ పత్రాలు అందజేసిన వాలంటీర్లు
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పరిధిలో ఉన్న గ్రామా వాలంటీర్లు అందరూ రాజీనామా పత్రాలను ఎంపీడీవో కి సమర్పించడం జరిగినది. వాలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయని వాలంటీర్ జాబ్ మాకు వద్దు అని స్వచ్ఛందంగా రాజీనామాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.