జాతీయ సమావేశానికి ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి అనుబంధ సంఘాలకు పిలుపు

జాతీయ సమావేశానికి ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి అనుబంధ సంఘాలకు పిలుపు

 జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం  పెద్దపప్పూరు మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టీ ఆదినారాయణ మాదిగ మాట్లాడుతూ   చీరాలలో జరుగు జాతీయ సమావేశమును తాడపత్రి నియోజకవర్గంలో ఉండే ఎంఆర్పిఎస్ , ఎం ఎస్ పి అనుబంధ సంఘాలన్నీ జిల్లా నియోజవర్గ రాష్ట్ర జాతీయ నాయకులందరూ కూడా తప్పకుండా జాతీయ సమావేశానికి చీరాలలోఒకటో తారీఖున జరగబోయే సమావేశాన్ని జయప్రదం చేయాలని, జూలై 07/06/2024 తేదీన వరంగల్ లో కనివిని ఎరుగని రీతిలో మాదిగల 30 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం జాతర అనగా ప్రదర్శన మాదిగలకు స్వాతంత్రం వచ్చిన రోజు ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పై చర్చ జరుగును మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశం ప్రకారం అన్ని విభాగాలకు చెందిన జిల్లా నియోజవర్గం రాష్ట్ర జాతీయ నాయకులు ఒకటవ తారీఖున10 గంటలకు చీరాల పట్టణమునకు చేరుకోవాలి ఖచ్చితంగా పైన తెలియజేసిన నియోజకవర్గం జిల్లా రాష్ట్ర జాతీయ నాయకత్వం పాల్గొనాలని అన్నగారి ఆదేశం జాతీయ సమావేశానికి ముఖ్యఅతిథి గౌరవనీయులు మహా జననేత మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ అన్నగారు హాజరవుదురు, ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నవారు తాడపత్రి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రామాంజనేయులు తాడిపత్రి టౌన్ అధ్యక్షుడు అంబేద్కర్ నగర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.