తాడిపత్రిలో పోలీసులు ఆపరేషన్ స్టార్ట్ చేశారు

తాడిపత్రిలో పోలీసులు ఆపరేషన్ స్టార్ట్ చేశారు

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం తాడపత్రి పట్టణం నందు ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో పక్కాగా పోలీసులు ఆపరేషన్ స్టార్ట్ చేసి. జేసి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇండ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జేసి ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి 30 మంది మరియు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి నుంచి 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, యాడికి, తాడిపత్రి మండల వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్నారు.