ఇంటింటా ప్రచారం లో బీసీవై పార్టీ ఎమ్మెల్యే డాకరాజు
జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం బీసీవై పార్టీ రోజురోజుకీ ప్రజల్లో అవగాహన కల్పించడం లో భాగంగా ప్రజల్లో పార్టీకి మద్దతుగా చాలామంది కార్యకర్తలు ప్రజలు ఉన్నారని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాకరాజు మాట్లాడారు. తను అధికారంలోకి రాగానే ప్రతిమండలం లో అగ్నిమాపక సంస్థ ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు అదేవిధంగా ప్రతి మండలంలో బ్లడ్ బ్యాంకులో కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.