గిద్దలూరు శాసనసభ్యులు మార్కాపురం సమన్వయకర్త శ్రీ అన్న రాంబాబుని కలిసిన దివ్యంగుల విభాగం జిల్లా సెక్రెటరీ బాలచంద్రుడు
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజవర్గం కొనకలమిట్ల మండలం వైఎస్ఆర్ ఆసరా నాలుక విడత విడుదల సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు మార్కాపురం సమన్వయకర్త అన్నారు రాంబాబు వచ్చిన సందర్భంగా దివ్యాంగులు విభాగం జిల్లా సెక్రెటరీ బాలచంద్రుడు ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాలంటరీ గురవయ్య చెన్నారెడ్డి ప్రభాకరు నాయకులు తదితరులు పాల్గొన్నారు