పదవి విరమణ ఘన సన్మానం

పదవి విరమణ ఘన సన్మానం

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా, పెద్దపప్పూరు మండలం, జూటూరు గ్రామంలో, నేడు పదవి విరమణ తీసుకుంటున్న నారాయణమ్మను,ఉపాధ్యాయులు, సిఆర్పి మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తను మాట్లాడుతూ ఎంతో మంది పిల్లలకి క్రీడారంగంలో అవార్డులు తీసుకోవడానికి కృషి చేశాను విద్యార్థులను వదిలి పెట్టాలంటే బాధగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, సిఆర్పి వన్నూరప్ప, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.