తాడిపత్రి బీసీవై పార్టీ అభ్యర్థిగా డాకరాజు నియామకం
జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా డాకరాజు నీ నియమించడం జరిగింది. డాకరాజు మాట్లాడుతూ బిసివై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కి కృతజ్ఞతలు చెబుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని నియోజకవర్గ కార్యకర్తలు అందరికీ అండగా ఉంటానని రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలియజేశారు.