నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాసా రెడ్డి

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాసా రెడ్డి
జన చైతన్య న్యూస్ - తలుపుల
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని వేపమానిపేట పంచాయితీ, కొత్తపూల వాండ్ల పల్లికి చెందిన దిలీప్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న, వైసీపీ రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.