ప్రహల్లాద సామెత స్వయంబుగా వెలసియున్న క్షేత్రం శ్రీమాత్ ఖాద్రి లక్ష్మి నరసింహాస్వామి దేవస్థానం కదిరి అర్జిత కళ్యానోత్సవం సేవ కార్యక్రమం

జనచేతన్య న్యూస్-కదిరి

సత్యసాయి జిల్లా కదిరి పట్టణం లో స్వయంబుగా వెలసిన శ్రీమాత్ ఖాద్రి లక్ష్మి నరసింహాస్వామి దేవస్థానం యందు అర్జితా కళ్యానోత్సవం 12 ఆగస్టు 2024 నుండి 29 ఆగస్టు  2024 వరకు,  ఉదయం 10.30 గంటల నుండి ఈ కార్యక్రమం జరగనుంది. ఒక్క రోజుకు 4 కళ్యానోత్సవ కార్యక్రమాలు టికెట్స్ మాత్రమే జారీ చేయడం జరుగుతుంది, ఒక్కో టికెట్ వేల 4000 ఒక్క టికెట్ పైన 5 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.