ఉమ్మడి చంటి కార్పొరేటర్ హృదయం సేవాభావం
ఉమ్మడి చంటి 52 డివిజన్ కార్పొరేటర్ హృదయం సేవాభావం
విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
కొత్తపేట గణపతి రోడ్డు లోని కుమ్మరి వీధి నందు గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండగా స్థానికులు 52 డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) కి తెలియపరచగా ఆ వ్యక్తిని ఉమ్మడి చంటి స్థానికుల సహాయంతో బందర్ రోడ్ లోని నిర్మల్ హృదయ్ భవన్ నందు జాయిన్ చేయడం జరిగింది.