అంగరంగ వైభవంగా చౌడేశ్వరి దేవి హంసవాహన ఉత్సవం:
అంగరంగ వైభవంగా చౌడేశ్వరి దేవి హంసవాహన ఉత్సవం:
సత్యసాయి జిల్లా అమడగూరు ఏప్రిల్ 30:జనచైతన్య న్యూస్:అమడగూరు లో వెలసిన చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు హంసవాహన ఉత్సవ కార్యక్రమం గాజులపల్లి కి చెందిన, క్రీ.శే. ముదిగుబ్బ సుబ్బారాయప్ప, వీరి భార్య చిన్నమ్మ, వారి కుటుంబ సభ్యులు జి. శాంతమ్మ, జి. రామమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు అమ్మవారి ఉత్సవాల్లో చివరి ఉత్సవం భాగంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్త ప్రసాదాలు స్వీకారంచారు ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన, మండల, గ్రామ ప్రజలకు, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు