ప్రజాధనంవైసిపి కార్పొరేటర్ ఖజానాలో-ఎమ్మెల్యే అభ్యర్థిఖజానా ఖాళీ-ప్రజా దర్బార్
పశ్చిమ లోవైసీపీ ముసుగుల కార్పొరేటర్లు వారి ఎమ్మెల్యేను మోసపూరిత చేస్తున్న విధానం
విజయవాడ-జన చైతన్య
(రూషిత్)
విజయవాడ పశ్చిమ లో ఎమ్మెల్యే అభ్యర్థికి దారుణంగా మోసపురుతం ప్రజల పేరిట ధన దాహం కార్పోరేటర్ లో అధిక మొత్తం నగదును సొంత ఖజానాలోకి చేర్చుకున్నారు.నేడు ప్రజలు అత్యంత ఆశతో నగదు కోసం ఎదురు చూస్తూ మా పరిస్థితులు బాగులేవు.ఓటు ద్వారా మీ ముందుకి అర్జిస్తున్నాం.కార్పొరేటర్ల గుమ్మం ముందు క్యూ లైన్ లో నిలబడ్డారు.వారిని త్రిప్పి కొట్టడానికి వాళ్ళ పార్టీ కార్యాలయం ముందు కార్పొరేటర్లు మొండితనం వాచ్మెన్ కాపలాగా పెట్టి పేద ప్రజలను వారు తిట్టడమే కాకుండా వాచ్మెన్ తో దుర్భాషలాడుతూ పేద ప్రజల మనసు విరిగే విధంగా తిడుతూ తిరుగు మొహం పట్టించారు.వారి పేద బంధువుల వారికి కొంతమందికి మాత్రమే ధనాన్ని చిన్న మొత్తంలో ఆశ చూపి దానిని స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ముఖం ముందు వేలల్లో చూపిస్తున్నారు.అత్యంత ప్రజాధనాన్ని ఎమ్మెల్యే ద్వారా వైసిపి అందరు కార్పొరేటర్ లో సొంత ఖజానాలకి నింపుకున్నారు.ఇది తెలియని పిచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి నిజం అనుకొని ప్రజాధనాన్ని కార్పొరేటర్ల జేబుల్లోకి పంచారు. ఇది ప్రజల శాపాల తో కార్పోరేటర్లకు వైసిపి పార్టీ చివరి ఓటమి పరాకాష్టకు అర్థం. అర్థం కాని ఎమ్మెల్యే అభ్యర్థి మౌనప్రదర్శనా? చివరికి ఓటమి అర్థం.