టైలర్స్ కాలనీలో టిడిపి ఆధ్వర్యంలో నీటిసరఫరా చేస్తున్న వ్యక్తిపై దాడి...*_

టైలర్స్ కాలనీలో టిడిపి ఆధ్వర్యంలో నీటిసరఫరా చేస్తున్న వ్యక్తిపై దాడి...*_

*నీటి ట్యాంక్ ను అడ్డుకొని దాడి చేసిన వైసిపి వర్గం...*

_*టైలర్స్ కాలనీలో టిడిపి ఆధ్వర్యంలో నీటిసరఫరా చేస్తున్న వ్యక్తిపై దాడి...*_

_*పొదిలి టైలర్స్ కాలనీలో ఘటన...*_

_*తీవ్రగాయాలు కావడంతో ఒంగొలు తరలింపు...*_

_ప్రకాశంజిల్లా పొదిలి పట్టణంలోని టైలర్స్ కాలనీలో టిడిపి ఆధ్వర్యంలో బుత్ కన్వినర్ లతిప్  వాడుక నీటిని పంపిణి చేస్తున్నారు ..._

_దిని పై వైసిపి వర్గానికి చెందిన ఖాదర్ వలి,నాగుర్ బాషా,సైదా మరొక వ్యక్తి అడ్డుకొని దాడి చేసినట్లు బాధితుని సమాచారం.._

_బాధితుని పరిస్థితి ఆందొళన కరంగా ఉండటంతో పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కొసం ఒంగొలు తరలించారు._