జనసేన జన సైన్యం మాటగాచిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వెల్లంపల్లి ప్రథమ రాజకీయజీవితం గుర్తుపెట్టుకో

జనసేన జన సైన్యం మాటగాచిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వెల్లంపల్లి  ప్రథమ రాజకీయజీవితం గుర్తుపెట్టుకో

జనసేన పార్టీ విజయానికి చిరంజీవి ఆదరణ విజయానికి తొలి మెట్టు

విజయవాడ- జనచైతన్య (రూషిత్ కుమార్)

విజయవాడలో పిఆర్పి పార్టీ సీటు ద్వారా పశ్చిమ నియోజకవర్గం లో వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజకీయరంగ ప్రవేశం స్థాపించుకుని ఎమ్మెల్యేగా గెలిచి చిరంజీవి ఆదరణతో పై స్థాయికి ఎదిగిన వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈరోజు చిరంజీవి కుటుంబాన్ని ఏలెత్తి చూపించడం హాస్యాస్పదంగా ఉంది.అతని కుటుంబాన్ని గురించి మాట్లాడే అర్హత చిటికెలు వేలు గోరు కూడా పనికిరాని వెల్లంపల్లి నీవు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావో ఆలోచించుకోవాలి.అర్ధరాత్రి పూట వక్రమార్గంలో చిరంజీవి ఇంట్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి నువ్వేంటోనీ మనస్తత్వం అని అడుగు అర్థం చెబుతోంది.ప్రజారాజ్యం పార్టీ లేనిదే నీ రాజకీయ ప్రవేశం లేదు.ఈరోజు చిరంజీవి ఫ్రాన్స్ నిన్ను ప్రశ్నిస్తున్నారు.నీ తాహత మించి నువ్వు మాట్లాడితే నీ జీవిత భవిష్యత్తు బయట పెట్టాల్సి వస్తుంది.పవిత్రంగా ప్రజారాజ్యం పార్టీలో ఉండి ఎప్పుడైతే నువ్వు వైసిపి పార్టీలకు అడుగు పెట్టావో నీ బుద్ధి వక్రీకరించి గురించి నువ్వు దైవ సన్నిధిలో ఉన్న ఎన్నో అరాచకాలకు శ్రీకారం చుట్టావు.దేవాదాయ శాఖ మంత్రిగా కాక ఎమ్మెల్యేగా కూడా ఎన్నో విదాలుగా నీ నమ్మిన బంటులతో అనేక రూపాల్లో అరాచకత్వంలో కొనసాగించావు.కొణిదల

 కుటుంబాన్ని గురించి గానీ మరోసారి నువ్వు గాని నీ పార్టీలు వారిగానే స్మృతిమించి మాట్లాడితే జన సైన్యం విజృంభిస్తుంది ఖబర్దార్' నీ వెనుక చరిత్ర చూసుకొని ఆలోచించడం ముందుకు వెళ్ళు లేదంటే నీకు శంకరగిరి మాన్యాలు తప్పవు.నీ ఓటమి తథ్యం' జనసేన జన సైనికులు మీ చరిత్ర తిరగ రాస్తారు.తస్మాత్ జాగ్రత్త.