కుర్లి గ్రామం లో పేకాటరాయుళ్లపై దాడి

కుర్లి గ్రామం లో పేకాటరాయుళ్లపై  దాడి

జన చైతన్య న్యూస్ తలుపుల 

తలుపుల మండల పరిధిలోని కుర్లి గ్రామంలోశివారులో హెచ్.ఎన్. ఎస్ ఎస్ కాలు సమీపం నందు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పేకాట స్థావరంపై మంగళవారం స్థానిక పోలీసులు మఫ్టీ లో వెళ్లి దాడి చేసి 8 మందిని అదుపులో తీసుకొని 11,700/నగదును స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై నరసింహుడు తెలిపారు.