ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లా మైలవరం కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)
లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ECE రెండవ సంవత్సరం చదువుతున్న రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని మరణించినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న యాజమాన్యం కళాశాలకు సెలవును ప్రకటించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.