వైసిపి సర్పంచ్ టి వెంకటరమణ టిడిపి పార్టీలో చేరడం జరిగింది
సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం. 2021 లో తవలం మ్మరి వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన టి.వెంకటరమణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు కందికుంట వెంకటప్రసాద్ గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది కండువా కప్పి వారికి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించిన కదిరి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజశేఖర్, రాజారెడ్డి సర్పంచ్ నాగరాజు,శివయ్య ,నరసింహులు ఈశ్వర్ రెడ్డి తదితరులు మండల నాయకులు పాల్గొన్నారు