వైసిపి పార్టీ ఓటమి -వైసిపి కార్పొరేటర్ల పేద ప్రజల పీడిత బకాసుర్లు

వైసిపి పార్టీ ఓటమి -వైసిపి కార్పొరేటర్ల పేద ప్రజల పీడిత  బకాసుర్లు

కార్పొరేషన్-కార్పొరేటర్లు  సొంత ఇల్లు కట్టుకోవడానికి పేద ప్రజల పీడిత బాధితులు                           విజయవాడ__జనచైతన్య_ (రుషిత్ కుమార్ ) _  ____విజయవాడ ఆర్ఆర్ పేటలో  వైసిపి కార్పొరేటర్ అధిక మొత్తంలో ప్రజలను పీడిస్తూ కార్పొరేషన్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తో కొమ్మకుతో చిన్న ఇల్లు కట్టుకోవడానికి 5లక్షలు డిమాండ్ చేయటం ప్రజలకు గోగోలు పెడుతున్న తరుణంలో చివరకు ఎలక్షన్ టైం లో పంచవలసిన డబ్బులు ఒక్క రూపాయి కూడా పంచకుండా పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న  కార్పొరేటర్ ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.