జమ్మలమడుగు నామినేషన్ దాఖలు చేసిన ఆదినారాయణ రెడ్డి

జమ్మలమడుగు నామినేషన్ దాఖలు చేసిన ఆదినారాయణ రెడ్డి

జమ్మలమడుగు నామినేషన్ దాఖలు చేసిన ఆదినారాయణ రెడ్డి

జన చైతన్య న్యూస్. కడప జిల్లా జమ్మలమడుగు మండలం లో ఆదినారాయణ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు ఆదినారాయణ రెడ్డి తన నివాసం నుంచి తన నివాసం నుంచి ఆర్డీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రానికి చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు అదేవిధంగా భారీ ర్యాలీతో మరియు సభ ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సి భూపేష్  సుబ్బరామిరెడ్డి ధర్మవరం నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థి వై సత్య కుమారు పాల్గొన్నారు కావున నియోజకవర్గంలోని ప్రజలు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు దేవగుడి కుటుంబ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని మరియు సభను విజయవంతం చేశారు