ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించండి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించండి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించండి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ 

 జన సైతన్య న్యూస్ - తాడిపత్రి

ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే ప్రాంతాలలో ఉపాధి కూలీలకు నీరు మజ్జిగ నీడ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పెదపపూరు మండల కార్యదర్శి అమ్మలదిన్నె కుల్లాయప్ప డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపప్పూరు మండలంలోని అమ్మలదిన్నె గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చేసే పనుల వద్దకు వెళ్లి ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటాలు తప్పు అన్నారు కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించి పనికి తగ్గట్టు కూలి 600 రూపాయలు ఇవ్వాలని ఉపాధి పనుల వద్ద మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని వేసవి కాలం కావున ఉపాధి కూలీలకు నీళ్లు మజ్జిగ ఇవ్వాలని ఎండ వేడిమి కి వడదెబ్బ కొట్టే ప్రమాదం ఉందని కచ్చితంగా మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలని అలాగే ఉపాధి కూలీలకు గడ్డపారలు గంపలు ఇవ్వాలని లేని పక్షంలో ఎంపీడీవో కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.