చైతన్య రెడ్డి భర్త పోలీస్ స్టేషన్ నుంచి పరార్ 42డివిజన్-భవానిపురం
విజయవాడ -భవానిపురం పియస్ నుండి పరారయ్యిన వైసీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి
విజయవాడ- జన చైతన్య (రూషిత్ )
పోలింగ్ రోజున టిడిపి సానుభూతిపరులైన ఎస్సి మహిళపై,గడ్డం జయచంద్ర అనే యువకుడిపై దాడి చేసిన ప్రసాద్ రెడ్డిని ఉదయం అదుపులోకి తీసుకున్న భవానిపురం పోలీసులు
ప్రసాద్ రెడ్డిపై ఎస్సి,ఎస్టీ,దాడి కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్ నుండి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యిన నిందితుడు ప్రసాద్ రెడ్డి
42కార్పొరేటర్ చైతన్య రెడ్డి భర్త
ప్రసాద్ రెడ్డికోసం గాలిస్తున్న భవానిపురం పోలీసులు