ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్
ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్న కందికుంట వెంకటప్రసాద్ గారు
సత్య సాయి జిల్లా. కదిరి మండలం.కదిరి రూరల్ వీరన్న గట్టుపల్లి నుంచి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి కొత్త రామపురం పత్తి గడ్డ ముష్టిపల్లి గాండ్లపెంట గొడ్డు వెలిగల పంచాయతీ మండలం దాసరవాండపల్లి గేదర్ల పల్లెల వాండ్లపల్లి గుండె వాండ్లపల్లి నీరు గుట్లపల్లి ఎర్ర గొల్లపల్లి వంకలోపల్లి టి పెద్ద తండా సాదులవాండ్లపల్లి పోతినేపల్లి తుమ్మలబైలు గరుగుతాండ విస్తృతంగా పర్యటించి ప్రతి ఇంటి తలుపుతడుతూ ఆప్యాయంగా పలకరిస్తూ మినీ మ్యానిఫెస్టో లోని ఆరు అంశాలను ప్రజలకు వివరిస్తూ కుంటి బడిన అభివృద్ధి ముందుకు సాగాలంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరం అని ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లను కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కోరిన కదిరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు టిడిపి జనసేన బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది