మన్యం మామయ్య మా పరిస్థితి చూడండి మా గ్రామానికి రోడ్డు వేయండి,గిరిజనులు ఆవేదన

మన్యం మామయ్య మా పరిస్థితి చూడండి మా గ్రామానికి రోడ్డు వేయండి,గిరిజనులు ఆవేదన
జన చైతన్య న్యూస్ - దేవరపల్లి
అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీర భద్రపేట గ్రామస్తులు పవన్ కళ్యాణ్ బాబూ మా గ్రామానికి రోడ్డు వేయండి అంటూ అనకాపల్లి జిల్లా దేవరపల్లి(మ) వీర భద్రపేట గ్రామస్తులు.రోడ్డు లేక సకాలంలో చికిత్స అందక ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి.చెందారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చిన్నారులు గిరిజన గ్రామస్తుల విన్నవించుకుంటూ .అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయితీ శివారు వీరభద్రపేటకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదివాసీల నిరసన మోకాళ్లపై కూర్చుని చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ ను వేడుకున్నారు గిరిజనులు