మాయమాటలకు నిదర్శనం వైసీపీ :

మాయమాటలకు నిదర్శనం వైసీపీ :

మాయమాటలకు నిదర్శనం వైసీపీ :

సత్యసాయి జిల్లా అమడగూరు ఏప్రిల్ 29:జనచైతన్య న్యూస్ :మండలంలోని గ్రామాల్లో ప్యారంవాళ్ళపల్లి , కొత్తపల్లి, పుట్లవాండ్లపల్లి, అమడగూరు లో పుట్టపర్తి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సిందూరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన పథకాలు అమల్లోకి వస్తాయి సూపర్ సిక్స్ పతకాల గురించి తెలియ చేసారు,  వైసీపీ అరాచకాలకు విసుగు చెంది, టీడీపీ పార్టీ మీద చంద్రబాబు మీద నమ్మకంతో మన పార్టీలోకి వస్తున్నారు, కియా లాంటి పరిశ్రమలు, మన రాష్ట్రంలో చంద్రబాబు తెచ్చారు, మళ్ళీ అరాచకం, రౌడీయిజం, రాక్షస పాలన, రాకుండా ఉండాలంటే, సైకిల్  ఓటు వేసిగెలిపించాలని కోరారు, ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,   ఆదినారాయణ, నంజప్ప, బో్డెప్ప,బీజేపీమండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, జనసేన మండల మండల అధ్యక్షుడు నరేష్, సీనియర్ నాయకులు రాము, టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు