S.R పురం లో సమాచార హక్కు చట్టం 2005 వార్షిక వారోత్సవాలు
చిత్తూరు జిల్లా : సమాచార హక్కు చట్టం 2005 వార్షిక వారోత్సవాలు S.R పురం మండలం లో బుధవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమం సమాచార హక్కు చట్టం అవగాహన సంస్థ(RTI-AS) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమములో RTI-AS సభ్యులు జాతీయ అధ్యక్షులు బండి పట్టాభిరెడ్డి, బోర్డు చైర్మన్ S.H రాంప్రకష్ మండల ఇంచార్జి A.సెల్వరాజ్ మరియు సభ్యులు ఆనందబాబు, పుష్ప రాజ్, పట్టాభి,చిన్నబ్బ కరుణాకరణ్, స్టీఫెన్, కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.