నవోదయ పరీక్షలలో శ్రీ వివేకానంద హై స్కూల్ విద్యార్థి విజయకేతనం

నవోదయ పరీక్షలలో శ్రీ వివేకానంద హై స్కూల్ విద్యార్థి విజయకేతనం

నవోదయ పరీక్షలలో శ్రీ వివేకానంద హై స్కూల్ విద్యార్థి విజయకేతనం

ఇటీవల జరిగిన జవహర్ నవోదయ పరీక్షలలో మండలంలోని కోన రోడ్డు నందుగల శ్రీ వివేకానంద హై స్కూల్ విద్యార్థి అర్హత సాధించారని ప్రిన్సిపల్ శైలజ తెలియజేశారు. శ్రీ వివేకానంద హై స్కూల్ నందు ఐదవ తరగతి చదువుతున్న కౌశిక్ కుమార్ ఇటీవల జరిగిన నవోదయ పరీక్షలలో 100 కి 93.5 మార్కులతో ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు. నవోదయ పరీక్షలలో కౌశిక్ కుమార్ ని ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు అభినందించడం జరిగింది.