సత్య సాయి జిల్లా ఏపీ* *పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు*

*శ్రీ సత్య సాయి జిల్లా ఏపీ*

*పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు*

*ఉమ్మడి  జిల్లాలోని పుట్టపర్తిలో అత్యధికంగా 41.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బుక్కరాయ సముద్రం  రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త సహదేవ రెడ్డి తెలిపారు*

*అదే విధంగా సీకే పల్లి 41, గుంతకల్ 40.9, తలుపుల 40.8, కదిరి 40.6, యల్లనూరు 40.5, ధర్మవరం, పరిగిలో 40.4, శెట్టూరు 40.3,యాడికి 40.2, కుడేరు, సింగనమల లో గరిష్ఠంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు*