ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ అరెస్ట్... పూర్తి వివరాలు (జన చైతన్య న్యూస్)
ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేసరి వాళ్ళని ఈడి అధికారులు అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించినట్టు సమాచారం.
ఇందులో భాగంగా ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు మరియు రాస్తారోకోలు చేయడంతో పోలీసులు ఎక్కడెక్కడ అరెస్టు చేస్తూ అదుపులోకి తీసుకుంటున్నారు. కల్వకుంట్ల కవిత, సిసోడియా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఒకే దగ్గర కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.