గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న సీఈవో పొలిటికల్ డిస్టిక్ బ్యూరో

గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న సీఈవో పొలిటికల్ డిస్టిక్ బ్యూరో

జనచైతన్య న్యూస్ కడప జిల్లా వేంపల్లి మండలం గండి క్షేత్రం వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు కేసరి స్వామి రామస్స్వామి చేతుల మీదుగా జనచైతన్య న్యూస్ సీఈవో రాజశేఖర్ మరియు సత్యసాయి జిల్లా పొలిటికల్ బ్యూరో విజయ్ గండి వీరాంజనేయ స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొని దర్శించుకోవడం జరిగింది