ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నజై భీమ్ రావు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి

ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నజై భీమ్ రావు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి

జన చైతన్య న్యూస్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం జై భీమ్రావు పార్టీ అభ్యర్థి అయిన వీర నాగరాజు పెద్దపప్పూరు మండలం షేకుపల్లి గ్రామం నందు ఇంటింటి ప్రచారం చేసి జై భీమ్ రావు పార్టీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రమేష్ శివ నాగ ముని ధన సాయి నాగేంద్ర రామంజి డేవిడ్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు