నేషనల్ అవార్డు తీసుకున్న రాష్ట్ర కార్మిక పరిషత్ సన్మానం

నేషనల్ అవార్డు తీసుకున్న రాష్ట్ర కార్మిక పరిషత్ సన్మానం

 గౌరవనీయులు పెద్దలు వైస్ చైర్మన్ అండ్ మేనే్జింగ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఇటీవల ఢిల్లీ నందు 5 నేషనల్ అవార్డులు తీసుకున్న సందర్భంగా వారిని కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటీ సన్మానించడం జరిగింది. తదనంతరం  గౌరవనీయులు పెద్దలు ఏ. కోటేశ్వరరావు ED (O) పదవి విరమణ చేయు సందర్భంగా హెడ్ ఆఫీస్ విజయవాడ నందు తన చాంబర్లో కలిసిన కార్మిక పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్రీనివాసరావు మరియు ఎస్ శేషగిరిరావు  ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోసూరి సురేంద్ర ఎంసీ మెంబర్  రాష్ట్ర ప్రచార కార్యదర్శి  యార్లగడ్డ రమేష్  గుంటూరు జిల్లా కార్యదర్శి ఎం. రాజేష్  కడప జిల్లా కార్యదర్శి మరియు జోనల్ కార్యదర్శి (ఇన్చార్జి) ఏం పురుషోత్తం   ఇతర రాష్ట్ర కమిటీ రీజినల్ జోనల్ మరియు డిపో కమిటీ నాయకులు పాల్గొనడం జరిగింది