.శ్రీ.సుధాకర్ గారి తరఫున గుడిబండ లో ప్రచారం చెయడం జరిగినది
ఉమ్మడి అనంతపురం జిల్లాల రాజకీయ అబ్సర్వర్ గౌ.శ్రీ.శంకర్ గారు మడకశిర లో కాంగ్రెస్ పార్టీ నాయకుల తో కలవడమైనది అలాగే మడకశిరMLA అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌ.శ్రీ.సుధాకర్ గారి తరఫున గుడిబండ లో ప్రచారం చెయడం జరిగినది