వైసీపీపార్టీ వీడి 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక* .
*వైసీపీపార్టీ వీడి 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక* .
పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం మండ్లీ గ్రామం ,ముద్దపుకుంట,రూకలపల్లి, కొల్లకుంట గ్రామాల నుండి సుమారు 50 వైసీపీ కుటుంబాలు, మరియు యువత వైకాపా పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు నచ్చక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ బావుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలానే ఉద్దేశ్యంతో *పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారి* సమక్షంలో వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సవితమ్మ గారు...