భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన సత్య కుమార్

ఈరోజు ధర్మవరం పట్టణంలోని బీజేపి ఎన్నికల కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన బిజెపి జాతీయ కార్యదర్శి &ధర్మవరం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ గారు కదిరి ఎక్స్ ఎమ్మెల్యే పార్థసారథి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు బిజెపి రాష్ట్ర ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు