ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కందికుంట

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కందికుంట

*ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కందికుంట వెంకటప్రసాద్ గారు*

* సత్య సాయి జిల్లాతలుపుల మండలం ఉడుముల కుర్తి పంచాయతీ ఎలగలవీడు, సోములపల్లి, ఇందుకూరు పల్లి, చిన్నపల్లి,లో సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం కొనసాగించిన కదిరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*