బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన కందికుంట వెంకటప్రసాద్

బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన కందికుంట వెంకటప్రసాద్

* సత్య సాయి జిల్లా,̊కదిరి పర్యటనకు విచ్చేసిన హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అపూర్వ ఘన స్వాగతం పలికిన కదిరి తెలుగుదేశం  జనసేన బీజేపీ పార్టీల అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు*