పేదరికం వివక్షత లేని సమాజం కోసం కృషి చేసిన ఫాదర్ విన్సెంట్ పెర్రర్

పేదరికం వివక్షత లేని సమాజం కోసం కృషి చేసిన ఫాదర్ విన్సెంట్ పెర్రర్

పేదరికం వివక్షత లేని సమాజం కోసం కృషి చేసిన ఫాదర్ విన్సెంట్ పెర్రర్

 మండల పరిధిలోని సున్నంపల్లి ఎస్సీ కాలనీలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 104 వ జయంతి ఘనంగా జరుపు కొని, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్  చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి  అనంతరం, వివి రమణ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో

 కల్ప తరువు  లాంటి ఫాదర్ విన్సెంట్ పెర్రర్ను  ఎప్పటికీ మర్చిపోలేమనిచాటారు 1969లో కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చి తొలత కళ్యాణదుర్గం ప్రాంతం నందు రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు( ఆర్ డి టి ) సమస్తను ఏర్పాటు చేసి  కరువు,పేదరికం తో అల్లాడిపోతున్న పేద బ్రతుకులను మార్చడానికి  ఆపద్బాంధవుడిలా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సేవలు చేయడానికి ముందుకు వచ్చారన్నారు.పేదలు అందులో దళిత గిరిజనులు  ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో ముందుకు తీసుకురావడానికి పలు విధాలుగా కృషిచేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ప్రతి కుటుంబానికి కూడు,గూడు తప్పనిసరి అని భావించి నాణ్యతతో కూడిన ఇల్లు నిర్మించి ఉపాధి బాట చూపాడన్నారు. అలాగే పిల్లల చదువుల కోసం దుస్తులు,పుస్తకాలు అందజేసి గ్రామాల్లో పాఠశాల భవనాలు నెలకొల్పారని తెలిపారు. పేదరికం కారణంగా జబ్బులు వస్తే వైద్యం చేయించుకోలేక అనారోగ్యంతో చనిపోతుంటే చలించిన పెర్రర్ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అన్ని రకాల సదుపాయాలతో ఆస్పత్రి భవనాలు నిర్మించి వైద్య సదుపాయాల అందిస్తూ అనేక ప్రాణాలు కాపాడిన సంజీవిని లాంటి  వైద్య ప్రదాతను ఎప్పటికీ చిరస్మరణీయులన్నారు. పేద ప్రజల సంక్షేమ అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ఆర్డీటిపై కక్ష కట్టిన కేంద్ర ప్రభుత్వ పనితీరు మార్చుకోవాలన్నారు.సంస్థకు రావాల్సిన నిధులను ఆపివేస్తూ ఆర్డీటిపై దుష్ర్పచారం చేస్తూ ఏప్సీ అర్,ఏ రెన్యువల్ కాకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు. పేదల కోసం అనేక పథకాలత