ఇఫ్తార్ విందులో పాల్గొన్న పల్లె రఘునాథ్ రెడ్డి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న పల్లె రఘునాథ్ రెడ్డి

శ్రీ సత్య జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం : ఒడిసి మండలం కొండకమర్లలో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు.