విజయవాడ ఏపీ* *ఇంటర్ రిజల్ట్స్ లో అమ్మాయిలదే పైచేయి*

*విజయవాడ ఏపీ*

*ఇంటర్ రిజల్ట్స్ లో అమ్మాయిలదే పైచేయి*

  *ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం 9.99 లక్షల మంది పరీక్ష రాయగా సెకండ్ ఇయర్లో 78శాతం, ఫస్ట్ ఇయర్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు  బోర్డు తెలిపింది ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు సెకండియర్లో అమ్మాయిలు 81 శాతం, అబ్బాయిలు 75శాతం మంది పాసయ్యారు ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు 71 శాతం, అబ్బాయిలు 64శాతం మంది ఉత్తీర్ణత సాధించారు ఫస్ట్, సెకండ్ ఇయర్ లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్ నిలిచింది*