జోరుగా పల్లె వారి ఎన్నికల ప్రచారం"

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం :
"జోరుగా పల్లె వారి ఎన్నికల ప్రచారం"
కొత్తచెరువు మండల పరిధిలోని మైలేపల్లి, తిరుమల దేవరపల్లి, కనిశెట్టిపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పుట్టపర్తి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి "శ్రీ మతి పల్లె సింధూర రెడ్డి గారు, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి గారు" ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.