టిడిపి బిజెపి బలపరిచిన మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని
కృష్ణాజిల్లా,పామర్రు నియోజకవర్గం
పామర్రు టౌన్లో టీడీపీ, బీజేపీ బలపరిచిన మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పామర్రు టీడీపీ ఎంఎల్ఎ అభ్యర్థి వర్ల కుమార్ రాజా పామర్రు జనసేన ఇంచార్జి తాడిసెట్టి నరేష్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడుపార్టీల నేతల ఆత్మీయ సమావేశానికి అపూర్వస్పందన లభించింది.