వైసీపీలోకి భారీగా చేరికలు*
*వైసీపీలోకి భారీగా చేరికలు*
యాడికి మండలం *వైసిపి సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు* అన్న గారి సమక్షంలో యాడికి మండల కేంద్రంలోని 7వ వార్డు కుంట వీధికి చెందిన లారీ ఓనర్ మహబూబ్ భాష అతని కుటుంబ సభ్యులు అనుచరులు ముస్లిం మహిళలు దాదాపు 100 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మన ప్రియతమ నాయకులు తాడిపత్రి ఎమ్మెల్యే *శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు* వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ముస్లిం మహిళలు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని రంజాన్ మాసంలో ఆ *అల్లా**ను మనసారా ప్రార్థిస్తున్నాము అని వివరించారు