వైయస్సార్ సిపి ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు పార్టీ శ్రేణులు
యాడికి పట్టణంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా పిన్నేపల్లి రోడ్డు, కొత్తగా నిర్మించిన వైఎస్ఆర్ కాలనీలో, వైయస్ జగనన్న ప్రభుత్వంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వలన చేసిన మేలును వివరిస్తూ మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్సార్ పార్టీ అభ్యర్థి శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జెసి ఎస్ మండల ఇన్చార్జ్ శివప్రసాద్, సోషల్ మీడియా కో కన్వీనర్ పటాన్ ఫారుక్, వైసీపీ నాయకులు ఉమ్మడి రామంజుల రెడ్డి, వైసీపీ నాయకురాలు పెద్దపేట లక్ష్మీ దేవమ్మ,మరియు పార్టీ శ్రేణులు రాజీనామా, చేసిన వాలంటీర్లు మహిళా వాలంటర్లు పాల్గొనడం జరిగింది