శ్రీధర్ రెడ్డి కాలేజీలో వెయ్యి మార్కులకు 953 మార్కులు సాధించిన గణేష్

శ్రీధర్ రెడ్డి కాలేజీలో వెయ్యి మార్కులకు 953 మార్కులు సాధించిన గణేష్

గ్రామం సోమరాజు కుంట మండలం నంబర్ పూలకుంట జిల్లా శ్రీ సత్య సాయి పుట్టపర్తి పేరుకే గణేష్ తండ్రి పేరు కె వెంకట రమణ గణేష్ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి ఈ అబ్బాయి కడప జిల్లాలో బీరం శ్రీధర్ రెడ్డి గారి కాలేజీలలో ఈరోజు విడుదలైనటువంటి రెండవ సంవత్సరం ఫలితాలలో 1000 మార్కులు గాను 953 మార్కులు వచ్చాయి ఈ అబ్బాయికి తల్లిదండ్రుల కృతఙ్ఞతలు తెలిపారు రాబోయే రోజులలో ఇతని ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు