నూతన గృహప్రవేశంకు హాజరైన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
*నూతన గృహప్రవేశం కు హాజరైన మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి*
ఆమడగూరు : నిలువురాతి పల్లి గ్రామానికి చెందిన తెలుగు మహిళ నాయకురాలు రాయల్ సరళ, కుమార్ దంపతుల నూతన గృహప్రవేశం సందర్బంగా, లక్ష్మి గణపతి పూజ, సత్యనారాయణ వ్రతం పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గపాల్గొని, తీర్థ, ప్రసాదాలు స్వికరించి శుభ ఆశీస్సులు, దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, టి.యన్.యస్. యఫ్ రాష్ట్ర నాయకులు రామాంజులునాయుడు,యూనిట్ ఇంచార్జి భాస్కర్, బూత్ కన్వీనర్ సిద్దప్ప, నారాయణస్కామి, కంచనగారి రాజారెడ్డి, మారేపల్లి బైరిశెట్టి, నాగేంద్ర రెడ్డి, ప్రసాద్, కృష్ణారెడ్డి, కుమార్ రెడ్డి, కాలేనాయక్,రెడ్డెప్ప, చలమయ్య, రాజప్ప, రవికుమార్,పుల్లప్ప తదితరులు పాల్గొన్నారు