సెలవు దినములో క్లాసులు నిర్వహిస్తున్న కదిరి ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్డుకున్న -ఏఐఎస్ఎఫ్ నాయకులు
సెలవు దినములో క్లాసులు నిర్వహిస్తున్న కదిరి ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్డుకున్న -ఏఐఎస్ఎఫ్ నాయకులు
AISF జిల్లా ఉపాధ్యక్షులు శేషం మహేంద్ర
సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శేషం.మహేంద్ర మాట్లాడుతూ కదిరి లోని అనేక ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినమల్లో కూడా తరగతులు నిర్వహించడం వలన విద్యార్థులు మానసిక ఇబ్బందులకి గురవుతున్నారని అన్నారు.ఏ విద్యాసంస్థలు కూడా సమయపాలన పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏ విద్యార్థి అయినా మానసిక ఇబ్బందికి గురైతే దానికి పూర్తి బాధ్యత యాజమాన్యాల వహించాలని హెచ్చరించారు.విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని ప్రోత్సహించాలని కోరారు.ఇలాంటి వాటి పై విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం దారుణమని అన్నారు.తక్షణమేకు విద్య హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి దుద్దకుంట కిరణ్ కుమార్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ కదిరి పట్టణ కార్యదర్శి గణేష్ , మహేంద్ర,హరి,సోము తదితర నాయకులు పాల్గొన్నారు.*