ప్రతి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రతి ఓటర్లకు తెలియజేస్తున్నారు

ప్రతి గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రతి ఓటర్లకు తెలియజేస్తున్నారు

సత్య సాయి జిల్లా.కదిరి నియోజకవర్గ.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి. KS.షానవాజ్ ను సన్మానించిన ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్

బి. కదిరప్ప

కదిరి నియోజకవర్గంలో వామపక్ష పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ

కదిరి నియోజవర్గంలో ప్రతి గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ 2024  ఎన్నికల హామీల గ్యారంటీలను ప్రతి ఓటర్ కి తెలియజేస్తూ కదిరి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ షానవాజ్ అధిక మెజారిటీతో గెలిపించాలని కదిరి నియోజకవర్గంలో ప్రతి ఎస్సీ కాలనీ కి వెళ్లి గతంలో ఇందరమ్మ చేపట్టిన కార్యక్రమాలు తెలియజేస్తూ ఇంద్రమ్మ రాజ్యం రావాలి 

రాహుల్  ప్రధాని కావాలి

శ్రీ సత్యసాయి జిల్లా

ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్

 బి కదిరప్ప కోరారు

ఈ కార్యక్రమంలో ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు. భాస్కర్ తిప్పన్న శ్రీనివాసులు

తదితరులు పాల్గొన్నారు