వైసీపీ నుంచి టిడిపిలోకి వలసల పర్వం

వైసీపీ నుండి టీడీపీ లోకి వలసల .ఏప్రిల్ 3 జనచైతన్య ......న్యూస్
తనకళ్ళు మండలం ఎంసి తాండ,దేవలం తాండ,భీంలా నాయక్ తాండ,బాబేనాయక్ తాండ,ఏనుగుండు తాండ, నడిమి తాండ,గుట్టమీద తాండ, రామ్మప్ప కుంట తాండ ల నుంచి సుమారు 100 కుటుంబాలు వైసిపి పార్టీ ని వీడి కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్యెల్యే అభ్యర్థి .కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది పార్టీ లో చేరిన వారిని కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో తనకళ్ళు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.